Beschrijving
రాధా గోపాళం వంటింట్లో ఉన్నారు. రాధ వంట పని. గోపాలం పేపరు చదువుతున్నాడు.
గోపాళం- “ఇవాళ నేను వంట చేస్తాను. నువ్వు నాలాగా పేపరు చదువుతూ కాఫీ తాగు” అన్నాడు.
భార్యా భర్తలు కార్య కలాపాలు మార్చుకున్నారు.